కనెక్ట్ అవుదాం రండి!

మీతో మాట్లాడేందుకు ఆసక్తిగా ఉన్నాం, మరియు
Fasal ను మరింత అర్థం చేసుకునేందుకు మీకు సహాయం చేస్తాము.

మిస్టర్ హేమంత్ వవ్హల్ తన ఉద్యానవన సాగులో విప్లవాత్మక మార్పులకు Fasal ను ఎంచుకున్నారు, మరియు ఆయన ఉత్పత్తి ఖర్చులలో 50% పైగా ఆదా చేశారు.

ఇప్పుడు మీ వంతు!

కేవలం 4 నెలల్లో ఉత్పత్తి ఖర్చుల్లో ₹ 35,000 ఆదా చేయబడింది

50% పురుగుమందుల ఖర్చు తగ్గించబడింది

100% కచ్చితత్త్వంతో ఉపయోగించిన ఎరువులు

సకాలపు వాతావరణ హెచ్చరికలతో ఎరువుల వడపోత ప్రమాదం తగ్గుదల

100% కచ్చితత్వంతో వర్షపాతం అంచనా వేయబడింది

నీటిపారుదల అంశంలో 41% గంటల తగ్గుదల

Fasal అంటే?

Fasal భారతదేశం అంతటా రైతులకు సహాయం చేస్తున్న ఒక విప్లవం
ఇది ఉద్యానవన సాగు విధానాన్ని పునరుద్ధరించేందుకు తోడ్పడుతుంది.

ఇది రైతులకు నిర్దిష్టమైన వ్యవసాయ, పంట మరియు పంట-దశల కార్యాచరణ సలహాను అందించే వ్యవసాయ-స్థాయి క్రాప్ ఇంటెలిజెన్స్ సలహా వ్యవస్థ.

కచ్చితమైన నీటిపారుదల

మీ పంటల నీటిపారుదల అవసరాలపై హెచ్చరికలను అందుకునేందుకు మట్టిలోని తేమ, మట్టి నిర్మాణం మరియు నీటి నష్టం రేటును మానిటర్ చేయండి.

వ్యాధి/చీడల దాడులను అంచనా వేయడం

చీడ లేదా వ్యాధులు మీ పంటలకు హాని కలిగించక ముందే దాడులపై సాధ్యమైనంత ముందస్తు హెచ్చరికలను స్వీకరించండి.

సూక్ష్మ-వాతావరణ సూచన

వాతావరణ సంబంధిత ప్రమాదాల పట్ల సిద్ధంగా ఉండేందుకు 14 రోజుల సూక్ష్మ వాతావరణ వ్యవసాయ స్థాయి ముందస్తు సూచనల్ని అందుకోండి.

Fasal ఎందుకు?

మెరుగైన నీటిపారుదల

మీరు ఇప్పుడు మీ పంటకు కచ్చితమైన నీటిపారుదల అవసరాలను తీర్చవచ్చు మరియు పైన లేదా కింద్రి నీటిపారుదల వల్ల సంభవించే పండ్ల పగుళ్ళను నివారించవచ్చు.

ముఖ్యమైన వనరుల సంరక్షణ

Fasal వ్యవస్థను ఉపయోగించే అత్యధిక శాతం రైతులలో ఎక్కువ మంది అన్ని వేళలా మంచి నీటి రిజర్వాయర్ స్థాయిని నిర్వహిస్తూ 30-60% నీటిపారుదల నీటిని ఆదా చేశారు.

పురుగు మందుల ఖర్చును తగ్గుదల

Fasal వ్యవస్థ చీడలు/వ్యాధలుకు ముందస్తు హెచ్చరికలతో పాటు, అవసరమైనప్పుడే నివారణ పిచికారీల సూచన చేస్తుంది. పురుగుమందుల ఖర్చుల్ని గణనీయంగా తగ్గిస్తుంది.

పండ్ల నాణ్యత పెరుగుదల

Fasal వ్యవస్థ మట్టి మరియు పంట ఆరోగ్యాన్ని వాటి అనుకూలమైన ఖనిజ మరియు నీటి అవసరాలతో పాటుగా,తీపి మరియు ఆరోగ్యకరమైన దానిమ్మపండ్లను నిరంతరం ట్రాక్ చేస్తుంది.

దిగుబడి పెరుగుదల

పంట ఎదుగుదలో ప్రతి దశలోనూ సరైన నిర్వహణకు Fasal వ్యవస్థ మీకు సహాయపడుతుంది. నాణ్యమైన పండ్లను అందించడంతో పాటు దిగుబడిని పెంచేందుకు తోడ్పడుతుంది.

వాతావరణ అనిశ్చితుల నిర్వహణ

Fasal వ్యవస్థ మీ పొలంలోని సూక్ష్మ వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తూ ఇరిగేషన్, ఫర్టిగేషన్ ను ప్లాన్ చేయడంలో సహాయపడుతుంది.వాతావరణ మార్పులు పంటపై చూపే ప్రభావాన్ని తగ్గిస్తుంది

ఎలా పనిచేస్తుంది

Fasal 12 అత్యాధునిక సెన్సార్లను ఉపయోగించడం ద్వారా మీ ఉద్యానవన సాగుపై 24*7
నిఘాను ఉంచుతుంది, మరియు చర్యలు తీసుకోదగిన అంశాలపై హెచ్చరికలను Fasal మొబైల్ పై అందిస్తుంది

మా ఉత్పత్తులు

Fasal 3.0

Fasal Kranti

పరామితుల సంఖ్య 12 12
బ్యాటరీ పరిమాణం 8800 ఎం.ఎ.హెచ్ (ఒక పూర్తి ఛార్జ్ తో సూర్యకాంతి లేకుండా 30 రోజుల బ్యాకప్) 10500 ఎం.ఎ.హెచ్ (ఒక పూర్తి ఛార్జ్ తో సూర్యకాంతి లేకుండా 45 రోజుల బ్యాకప్)
విద్యుత్ సరఫరా సౌర శక్తి సౌర శక్తి
పరిశ్రమ నుంచి యాంత్రీకరణ మద్దతు లేదు ఉంది, సహజ అంతర్గతమైన ఆర్ఎస్ 485/Modbus సహాయంతో
సెన్సార్ అనుసంధానం సెన్సార్ బాహ్యంగా వైర్ల ద్వారా అనుసంధానం చేయబడింది పూర్తిగా అంతర్గతంగా కనెక్ట్ చేయబడింది. కూలీలు, వ్యవసాయ యంత్రాలు, ఎలుకలు మొదలైన వాటి వల్లే జరిగే నష్టాన్ని నిరోధిస్తుంది
వినియోగం Fasal బృందం లేదా Fasal బృంద మార్గదర్శనం ద్వారా విస్తరణ/తరలింపు జరుగుతుంది ఇది పూర్తిగా ప్లగ్ అండ్ ప్లే పరికరం - ఎవరైనా 2 నిమిషాల్లో సులభంగా ఇన్ స్టాల్ చేయచ్చు లేదా మరో ప్రాంతానికి తరలించవచ్చు.
సమస్య నిర్ధారణ Fasal ప్రతినిధి ద్వారా చేయబడుతుంది Fasal నిర్ధారణ యాప్ ద్వారా వినియోగదారులే స్వయంగా పని పూర్తి చేయచ్చు
డేటా ప్రసారం సురక్షిత డేటా ప్రసారం పూర్తిగా డేటా నిక్షిప్త సందేశం
ప్యాకేజింగ్ కార్డ్ బోర్డ్ స్థిరమైన, పర్యావరణ హితమైన, హనీకోంబ్ ప్యాకేజింగ్
Fasal యాప్ ఆన్ బోర్డింగ్ Fasal ఇంజనీర్ ద్వారా దశలవారీ ఆన్ బోర్డింగ్ క్యూఆర్ ఆధారంగా తక్షణ స్వీయ ఆన్ బోర్డింగ్
ఎగుమతికై సంసిద్ధత లేదు అవును
ఏకస్వం(పేటెంట్) లేదు 2 పేటెంట్లు పెండింగ్ లో ఉన్నాయి

పరామితుల సంఖ్య

12

బ్యాటరీ పరిమాణం

8800 mAh

(ఒక పూర్తి ఛార్జ్ తో సూర్యకాంతి లేకుండా 30 రోజుల బ్యాకప్))


విద్యుత్ సరఫరా

సౌర శక్తి

పరిశ్రమ నుంచి యాంత్రీకరణ మద్దతు

లేదు

సెన్సార్ అనుసంధానం

సెన్సార్ బాహ్యంగా వైర్ల ద్వారా అనుసంధానం చేయబడింది

వినియోగం

Fasal బృందం లేదా Fasal బృంద మార్గదర్శనం ద్వారా విస్తరణ/తరలింపు జరుగుతుంది

సమస్య నిర్ధారణ

Fasal ప్రతినిధి ద్వారా చేయబడుతుంది

డేటా ప్రసారం

సురక్షిత డేటా ప్రసారం

ప్యాకేజింగ్

కార్డ్ బోర్డ్

Fasal యాప్ ఆన్ బోర్డింగ్

Fasal ఇంజనీర్ ద్వారా దశలవారీ ఆన్ బోర్డింగ్

ఎగుమతికై సంసిద్ధత

లేదు

ఏకస్వం(పేటెంట్)

లేదు

పరామితుల సంఖ్య

12

బ్యాటరీ పరిమాణం

10500 mAh

(ఒక పూర్తి ఛార్జ్ తో సూర్యకాంతి లేకుండా 45 రోజుల బ్యాకప్))


విద్యుత్ సరఫరా

సౌర శక్తి

పరిశ్రమ నుంచి యాంత్రీకరణ మద్దతు

ఉంది, సహజ అంతర్గతమైన ఆర్ఎస్ 485/Modbus సహాయంతో

సెన్సార్ అనుసంధానం

పూర్తిగా అంతర్గతంగా కనెక్ట్ చేయబడింది. కూలీలు, వ్యవసాయ యంత్రాలు, ఎలుకలు మొదలైన వాటి వల్లే జరిగే నష్టాన్ని నిరోధిస్తుంది

వినియోగం

ఇది పూర్తిగా ప్లగ్ అండ్ ప్లే పరికరం - ఎవరైనా 2 నిమిషాల్లో సులభంగా ఇన్ స్టాల్ చేయచ్చు లేదా మరో ప్రాంతానికి తరలించవచ్చు.

సమస్య నిర్ధారణ

Fasal నిర్ధారణ యాప్ ద్వారా వినియోగదారులే స్వయంగా పని పూర్తి చేయచ్చు

డేటా ప్రసారం

పూర్తిగా డేటా నిక్షిప్త సందేశం

ప్యాకేజింగ్

స్థిరమైన, పర్యావరణ హితమైన, హనీకోంబ్ ప్యాకేజింగ్

Fasal యాప్ ఆన్ బోర్డింగ్

క్యూఆర్ ఆధారంగా తక్షణ స్వీయ ఆన్ బోర్డింగ్

ఎగుమతికై సంసిద్ధత

అవును

ఏకస్వం(పేటెంట్)

2 పేటెంట్లు పెండింగ్ లో ఉన్నాయి

భారతదేశం అంతటా ఉన్న మా
ప్రగతిశీల రైతు సమాజాన్ని కలవండి!

ఈ రైతులు Fasal ను స్వీకరించి వారి ప్రాంతంలోని ఇతర రైతులకు ప్రేరణగా మారుతున్నారు.

BUTTON
WHATSAPP
PHONE